తెలంగాణ న్యూస్ వెలుగు : హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ సుధా, జస్టిస్ కాసోజు సురేందర్ ను కర్ణాటక, మద్రాస్ హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావును మద్రాస్ కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్లలో మరణాల సంఖ్య తక్కువేనని, అయినా పరిశ్రమలదారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి.రాజగోపాలరావు సూచించారు. ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు నివారణ, తగ్గింపు’ అనే అంశంపై హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించారు.
Thanks for your feedback!