అధికారులకు కీలక సూచనలు చేసిన సీఎం

అధికారులకు కీలక సూచనలు చేసిన సీఎం

న్యూస్ వెలుగు తెలంగాణ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు.

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS