ఆ రోజునుంచే శాసనసభ సమావేశాలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసన సభ, మండలి సమావేశం అవుతాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బిఏసి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Was this helpful?
Thanks for your feedback!