
ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్
తుగ్గలి (న్యూస్ వెలుగు ): తుగ్గలి మండలకేంద్రమలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ మంగళవారం తనిఖీ నిర్వహించారు. తనిఖిల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం పై అవగాహన కల్పించాలని వైద్యధికరులకు పలు సూచనలు చేశారు.ఆరోగ్య కేంద్రంలో 46 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు వైద్యులు తెలపగా అందులో ఇద్దరు హైరిస్క్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలకు ఫార్టీఫైడ్ గురించి అవగాహన కల్పించాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu