విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

న్యూస్ వెలుగు హొళగుంద : మండల కేంద్రంలో బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ ప్రవీణ మరియు అధ్యాపకులు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి కళాశాలకు,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!