FlatNews Buy Now
 సైబర్ మోసాలపై ప్రజలు జాగ్రత్త వహించాలి: సీఐ జయన్న

 సైబర్ మోసాలపై ప్రజలు జాగ్రత్త వహించాలి: సీఐ జయన్న

న్యూస్  వెలుగు : – పత్తికొండ:కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమంలో శాంతి భద్రతల పైన
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, హోసూర్ గ్రామంలోని పెద్దల సమక్షంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని సిఐ జయన్న గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో IVRS మోసపూరిత కాల్స్, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల నివారణ చర్యలు, సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్, అక్రమ కార్యకలాపాలు ప్రజల భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించబడింది. నేర నివారణ చర్యలు, ఫిర్యాదు చేసే విధానాలు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం యొక్క ప్రాముఖ్యత గురించి పాల్గొన్నవారికి వివరించబడింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS