గేట్స్ ఫౌండేషన్ తో మరో ముందడుగు : సీఎం

గేట్స్ ఫౌండేషన్ తో మరో ముందడుగు : సీఎం

న్యూస్ వెలుగు అమరావతి:  గేట్స్ ఫౌండేషన్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు బుదవారం  సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఇన్ఫ్రా, ఆర్టీజీఎస్, స్వర్ణాంధ్ర విజన్-2047, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ వంటి అంశాల్లో గేట్స్ ఫౌండేషనుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసే అంశంపై గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోందన్నారు . ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నట్లు అధికారులు వేల్లదిచారు. 

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS