ఇది కిరాతక హత్య : డాక్టర్ మంజూం పల్లి శివకుమార్
న్యూస్ వెలుగు విజయవాడ : కలకత్తా లో డాక్టర్ మౌమిత హత్యాకాండ దేశ చరిత్రలో మాయని మచ్చ అని డాక్టర్ మంజూం పల్లి శివకుమార్ విజయవాడ లోని లక్ష్మీపల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడారు . ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో ప్రాణపయస్థితిలో ఉన్న రోగులకు రాత్రణక , పగళనక రోగులకు వైద్యం అందిస్తూ ఎంతోమండికి ప్రాణాలు పోస్తుఉంటే అతి కిరాతకంగా ఆమెను హత్యచేయడం దుర్మార్గమైన చర్య అని , మహిళలు చిన్నవయసులోనే కారాటి , కుంఫు, కర్ర సాము , వంటి వాటిని తప్పని సరిగా పిల్లల తల్లిదండ్రులు నేర్పించాలన్నారు , దిన ద్వారా వారికి అదైన సమస్య వచ్చినప్పుడు వారిని రక్షించుకోవని దోహద పడుతుందని డాక్టర్ మంజూం పల్లి శివకుమార్ అన్నారు. ఆమెకు శాంతి కాలగలంటే దీనికి బాధ్యులైన వారిని కటినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్దులు, మహిళలు , ప్రజాసంఘాలు పాల్గొని ఆమెకు నివాళులు అర్పించినట్లు తెలిపారు.