
గుండెపోటుతో వ్యక్తి మృతి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని మూద్దటమాగి గ్రామంలో కురువ గాదిలింగప్ప(32) అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.మృతుడికి భార్య , 3 కుమార్తెలు,1 కుమారుడు ఉన్నారు.దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Was this helpful?
Thanks for your feedback!