
అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నల్గొండ న్యూస్ వెలుగు : జిల్లాలోని గిరిజన ప్రాంతమైన చందంపేట మండల కేంద్రంలోని పలు గిరిజన తండాలు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… శిశు మరణాలను నివారించడం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మహిళలు పౌష్టికాహారము,ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై మర్చి 28 న జరిగే మేళాకు హాజరు కావాలని ఆమె కోరారు.
Was this helpful?
Thanks for your feedback!