
బొల్లవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
కల్లూరు, న్యూస్ వెలుగు: కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని టిడిపి నాయకుడు బివిజి మస్తాన్ అన్నారు. ప్రతి నెల పెన్షన్ కార్యక్రమాన్ని పండుగల చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం MLA గౌరు చరిత రెడ్డి ఆదేశాల మేరకు. పేదల సేవలో -NTR భరోసా పెన్షన్ కార్యక్రమం లో పాల్గొన్న. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు. BVG. మస్తాన్ నాయుడు,యూనిట్ ఇన్ ఛార్జ్ N. విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటర్లు .బాలోజి సురేంద్ర, BVG. వెంకటేశ్వర్లు, టిడిపి గ్రామ నాయకులు :- S.అబ్దుల్ నభి, పర్ల ఎల్లప్ప, V. గోపాల్ మరియు గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సచివాలయ అధికారి పంపిణీలో పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

