ఇండియాను అభినందించిన వైయస్ షర్మిల

ఇండియాను అభినందించిన వైయస్ షర్మిల

అమరావతి  కాంగ్రెస్ : టీం ఇండియా విజయం మహా అద్భుతం. ప్లేయర్లది అద్భుత ప్రదర్శన. హై వోల్టేజ్ మ్యాచ్ గా సాగిన T 20 ప్రపంచ కప్ సేమి ఫైనల్స్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన టీం ఇండియా క్రికెట్ టీం సభ్యులకు అభినందనలు. ఈ నెల 8 న న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో సైతం ఇండియా జట్టు విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS