ఏళ్ళు గడిచిన కనిపించని రహదారులు..!

ఏళ్ళు గడిచిన కనిపించని రహదారులు..!

హొళగుంద, న్యూస్ వెలుగు:మండల పరిధిలో పెద్దగొనెహల్ గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీలో సీసీ రోడ్లు లేక కాలనీ వాసులు నరక యాతన అనుభవిస్తున్నారు.ముఖ్యంగా డ్రైనేజీ నీరు ఎటు పారకుండ రహదారి పై నిలిచి వర్షపు నీరు ఇంట్లోకి చేరుతున్నాయి.దీంతో ఇళ్లలోకి పాములు,తేళ్లు,విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.అంతేకాకుండా గ్రామంలో ప్రజలకు,చిన్న పిల్లలకు మలేరియా జ్వరాలు వ్యాపిస్తున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్పిన ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని పలుమార్లు పేపర్ స్టేట్మెంట్ వచ్చిన ఇంతవరకు ఒక్క అధికారి కూడా స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రజలు మండి పడుతున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!