అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన సీఎం చంద్రబాబునాయుడు
అమరావతి; భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ఘన నివాళి అర్పించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!