వాహన తనిఖీలు చేసిన పోలీసులు

వాహన తనిఖీలు చేసిన పోలీసులు

అనకాపల్లి జిల్లా :  ఎస్పీ  తుహిన్ సిన్హా ఐపిఎస్., సూచనల మేరకు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి నిరంతరం పొలిసు యంత్రాంగం  అప్రమత్తతతో జిల్లా అంతటా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.  రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించలని … రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు  ట్రాఫిక్ పోలీసులు తెలిపారు .

హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై జరిమానా విధిస్తున్న పోలీసులు వెల్లడించారు. జిల్లాలో  విద్యార్థులకు గుడ్ టచ్ & బాడ్ టచ్, ఫోక్సో యాక్ట్, చైల్డ్ మ్యారేజ్, సైబర్ నేరాలు, మరియు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం. ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటికొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS