అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు

అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు

కర్నూల్ న్యూస్ వెలుగు:  కల్లూరు అర్బన్ 31 వ వార్డు టిడిపి నాయకులు గుణంపల్లి శ్రీనివాసరెడ్డి 37వ జన్మదిన వేడుకలను స్థానిక రాఘవేంద్ర నగర్ సెంటర్లో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు అభిమానుల కోలాహలం మధ్య మధ్య కేక్ కట్ చేసి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బంధుమిత్రులు నాయకులు లోకేశ్వర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లింగా రెడ్డి, శ్రీనివాసులు, రామిరెడ్డి, సంజీవ, మాలిక్, వీరేష్, దస్తగిరి, తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!