అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం 

అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం 

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS