ఆయన లేరనే వార్త నన్ను ఎంతగానో బాధించింది :మాజీ ఉపరాష్ట్రపతి
అమరావతి : ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజానీకానికి అయన చేసిన సేవలు మరువలేనివని అయన కొనియాడారు. అయన మృతి పట్ల కుటుంబ సబ్యులకు సానుభూతి తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!