ఇండియా కువైట్ ల చారిత్రిక సంస్కతి అవకాశం ఇది : ప్రధాని

ఇండియా కువైట్ ల చారిత్రిక సంస్కతి అవకాశం ఇది : ప్రధాని

ఇంటర్నెట్ డెస్క్ :  ఇండియా-కువైట్ లమధ్య చరిత్ర, సంస్కతి, పరస్పర గౌరవంతో ముడిపడిన బహుముఖ బంధం ఉందని ప్రధానమంత్రి   నరేంద్ర మోది  పేర్కొన్నారు. కువైట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో బలమైన సంబంధాలున్నాయని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS