
ఉత్తమ ఉపాద్యాయ అవార్డ్ గ్రహీతలుకు సన్మానం
తుగ్గలి(న్యూస్ వెలుగు): మండలకేంద్రమైన తుగ్గలి నోవి హైస్కూల్ లో రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతులు జీ. వినుత రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్ద్ గ్రహీత, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయగ్రహీతలు ఎ . చంద్రమోహన్. ఎమ్. మారుతీ కి సన్మానకార్యక్ర మముకు ముక్య అతిధిగా వచ్చిన ఎమ్ ఈ ఓ రామవెంకటేశ్వర్లు చె ఘనంగా సన్మానం చేయించడం జరిగింది.అలాగే ఎమ్ ఇ ఓ కూడా సన్మానం చెయ్యడం జరిగింది. ఈ సన్మానకార్యక్రమం ను నోవి హైస్కూల్ హెడ్మాస్టర్ తిప్పయ్య విజయవంతం చేయడం జరిగింది. ఈ సన్మానకార్యక్రమంలో నోవీ హైస్కూల్ సిబ్బంధి పాలుగొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

