
ఉపాధ్యాయుల నూతన కమిటీ ఎన్నిక
హొలగుంద (న్యూస్ వెలుగు): మండలం కేంద్రంలో గౌరవ అధ్యక్షులుగా ఎస్ పోతరాజు, మండల అధ్యక్షులుగా కె శరణబసప్ప, ప్రధాన కార్యదర్శిగా డి పాండురంగ, ఆర్థిక కార్యదర్శిగా కె శ్రీనివాసులు, మండల మహిళా కన్వీనర్ గా యు సరోజమ్మ మొదలైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. న్నికల పరిశీలకులు గా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ సార్ పాల్గొనడం జరిగింది. జిల్లా కౌన్సిలర్లు గా జి దొడ్డ బసప్ప ఎంసీ సుంకన్న, డి చిన్నప్పరెడ్డి బీ టీ ఖలందర్, ఎన్ ఈరన్న మొదలైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
మండల ఉపాధ్యక్షులుగా కె ఆర్ నాగరాజ శెట్టి, బి గాదిలింగప్ప,పి చిరంజీవి, డి కుమార్ నాయక్ అలాగే మండల కార్యదర్శూలుగా, కే హనుమంతప్ప, బి సురేష్ , డేవిడ్, మిన్నారావు,ఆర్థిక కమిటీ సభ్యులుగా శ్రీమతి కే మంజుల, బి రమేష్, రవి నాయక్ మొదలైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయ ఉపాధ్యాయుని లు పాల్గొనడం జరిగింది.

