
ఊర్జా వీర్ ను ప్రారంభించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మోహన్ లాల్ ఖట్టర్
కృష్ణా ; కృష్ణాజిల్లా పోరంకి వేదికగా ఊర్జా వీర్ ను ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మోహన్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ….. కేంద్ర విద్యుత్ మంత్రి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు రాదని…. హిందీలో మాట్లాడతానంటూ కేంద్ర మంత్రి నవ్వుతూ చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు.
విద్యుత్ ఆదా చేసేలా ఊర్జీవీర్ కార్యక్రమం స్పూర్తివంతంగా ఉందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!