ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతాం : సీఎం

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతాం : సీఎం

తెలంగాణ న్యూస్ వెలుగు : హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శనివారం  శాసనసభలో తెలిపారు.

నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS