ఎస్సై కి సూచనలు చేసిన మంత్రి

ఎస్సై కి సూచనలు చేసిన మంత్రి

న్యూస్ వెలుగు శ్రీశైలం / నంద్యాల: మంగళవారం బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు బనగానపల్లె ఎస్సై టి.కల్పన తెలిపారు.

బనగానపల్లె పట్టణ నూతన ఎస్సైగా భాద్యతలు స్వీకరించన క్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసినట్లు ఆమె తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కల్పించడం, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని మంత్రి ఆమెకు సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!