
కల్లూరు సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్ కు శుభాకాంక్షలు
కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు మండలం ప్రాథమిక సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఎంపికైన పర్ల డి. శేఖర్ కు ఆదివారం ఉదయం నగరం లోని వారి నివాసంలో కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా గౌరవ సలహాదారులు టీ. పాలసుంకన్న అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, జిల్లా సహాయ కార్యదర్శి కె. దేవేంద్ర,బి. సి. తిరుపాల్, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, జిల్లా నాయకులు పెద్దపాడు పుల్లన్న, బి. బాలరాజు, కె. వెంకటేశ్వర్లు, రామగిద్దయ్య, గాలిరెడ్డి, ఓబులేసు పెద్దపాడు వెంకటేశ్వర్లు శాలువా, పూలమాల తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కురువ శేఖర్ సింగిల్ విండో చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గౌరీ గౌరు చరిత వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు