కాలుష్య రహిత పార్క్ ఏర్పాటుపై సీఎం అధికారులతో చర్చ

కాలుష్య రహిత పార్క్ ఏర్పాటుపై సీఎం అధికారులతో చర్చ

అమరావతి న్యూస్ వెలుగు : అమరావతిలో కాలుష్య రహిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత సీఆర్డీఏ అధికారులతో నేడు సమీక్షించారు. అదేవిధంగా కరకట్టను పటిష్టపరిచేందుకు చేపట్టే చర్యలపైనా కూడా ఆరా తీసినట్లు అధికారులు వెల్లడించారు . 

Author

Was this helpful?

Thanks for your feedback!