
కుల సర్వే నిర్వహణను పరిసిలించిన నిర్మల్ జిల్లా కలెక్టర్
Telangana : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంచించోలి బీ గ్రామంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయా అంశాలపై కుల సర్వే నిర్వహణకు అధికారులు చేస్తున్న సన్నద్ధత తీరును నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించి హౌస్ లిస్టింగ్ చేయాలని సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!