
కూలిన వంతెన స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
న్యూస్ వెలుగు అప్డేట్ : భారీ వర్షాల కారణంగా కడప జిల్లా సిద్ధవటం – బద్వేలు మధ్య రాకపోకలకు ప్రధాన మార్గమైన వంతెన కూలడం దురదృష్టకరం. ఈ ఘటన కారణంగా ఇరువైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ ఘటన గురించి తెలియగానే అక్కడి పరిస్థితుల గురించి అధికారులతో ఆరా తీయటం జరిగింది. వీలైనంత త్వరగా మరమ్మత్తుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు స్థానిక ప్రజలు సహకరించాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!