కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎస్పీ

కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎస్పీ

ప్రకాశం జిల్లా : గిద్దలూరు, కొమరోలు పోలీస్ స్టేషన్ లను  ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు.   పోలీస్ స్టేషన్లోని నిర్వహించే పలు రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. నమోదైన కేసులపై ఆరా తీయడమే కాకుండా ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ , పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసేలా పోలీస్ అధికారులు కృషి చెయ్యాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS