కోటి రూపాయలను ప్రకటించిన డిప్యూటీ సీఎం

కోటి రూపాయలను ప్రకటించిన డిప్యూటీ సీఎం

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటిరూపాయలు ప్రకటించినట్లు వెల్లడించారు. వరద బాధిత గ్రామాల్లో తాను పర్యటన చేస్తే అనేక సమస్యలు వస్తాయని ట్విట్టర్ వేదికగా తెలిపిన పవన్.  ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాను ఇతరులకు బరువు కాకుడని తెలిపారు. వరదల వళ్ళ నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని అందుకు అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తాను ప్రకటించిన కోటి రూపాయలను బుధవారం ముఖ్యమంత్రికి అందివ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS