
గవర్నర్ నజీర్ కి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ కి, గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం అని ఆయన అన్నారు. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
Was this helpful?
Thanks for your feedback!

