గాంధీకి నివాళులు అర్పించిన చేనేతలు
ధర్మవరం : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పల్లెం వెంకటేశులు వారసుడు టిడిపి చేనేత నాయకులు పల్లెం కృష్ణ మరియు టిడిపి సీనియర్ నాయకులు శ్రీ శైలం పురుషోత్తం గౌడ్ , అంబటి సనత్ అధ్వర్యంలో గాంధీ కి గందపు హరం వేసి మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

Was this helpful?
Thanks for your feedback!