ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

అనంతపురం జిల్లా లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS