
జిల్లా అధికారులతో సమావేశమైన : కోనా శశిధర్
తిరుపతి న్యూస్ వెలుగు : తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో జిల్లా ఇన్చార్జి, ప్రత్యేక అధికారి కోనా శశిధర్ నిర్వహించిన సమీక్షా సమావేశం లో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, వివిధ శాఖల అధికారులు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు , వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!