
టీటీడీ మాజీ ఏవిఎస్ ఓ సతీష్‌కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
అనంతపురం న్యూస్ వెలుగు: హత్య జరిగిన ఘటనా స్థలాన్ని సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పరిశీలించారు. సతీష్‌కుమార్ హత్య సీన్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు నిర్వహిస్తున్నారు అనంతపురం జిల్లా రైల్వే డివిజన్ కార్యాలయంలో పోలీసుల విచారణ.. రైల్వే డివిజన్ లోని భద్రతా కార్యాలయంలో పోలీసుల ఎంక్వైరీ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌లో సతీష్‌కుమార్‌తో పాటు ఎవరెవరు ప్రయాణించారో పోలీసులు తెలుసుకుంటున్నారు 200 అడుగుల దూరంలో బాడీ పడితే అక్కడే మొబైల్ కూడా ఎలా దొరికిందని డీజీ అనుమానం వ్యక్తం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు స్పాట్‌ను సీఐడీ ఏడీజీ పరిశీలించారు.మొత్తం సమాచారాన్ని హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న సీఐడీ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్.
Was this helpful?
Thanks for your feedback!

