HomeLatest Newsట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం DESK TEAM2025-03-30 న్యూస్ వెలుగు అమరావతి : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలాని ఆ దేవుడిని ప్రదించినట్లు తెలిపారు. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!