తొలి భారతీయుడిగా రమేశ్ బుడిహాల్

తొలి భారతీయుడిగా రమేశ్ బుడిహాల్

న్యూస్ వెలుగు : 2025 ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్‌ షిప్ లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయుడిగా రమేశ్ బుడిహాల్ నిలిచాడు. అలాగే పురుషుల సింగిల్స్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS