నగదును రైతుల ఖాతాలో జమచేస్తాం : మంత్రి పొంగులేటి

నగదును రైతుల ఖాతాలో జమచేస్తాం : మంత్రి పొంగులేటి

న్యూస్ వెలుగు తెలంగాణ :

మరో వారం రోజుల్లో రైతు భరోసా సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్ డబ్బుల్ని రైతుల ఖాతాలో జమ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు . ఈ సందర్భంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను స్థానిక నాయకులు స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS