నేపాల్‌లో పర్యటించనున్న విదేశాంగ కార్యదర్శి

నేపాల్‌లో పర్యటించనున్న విదేశాంగ కార్యదర్శి

Delhi(ఢిల్లీ ): విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఆదివారం  నుంచి రెండు రోజుల పాటు నేపాల్ లో  అధికారిక పర్యటన చేయనున్నట్లు ఆయ శాఖా అధికారులు వెల్లడించారు . విదేశాంగ కార్యదర్శి పర్యటన రెండు దేశాల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి  సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్‌తో నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ కింద భారతదేశం తన సంబంధాలకు ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది .

Author

Was this helpful?

Thanks for your feedback!