పాఠశాలలకు విజయదశమి సెలవులు : విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు
అక్టోబర్ 14న పాఠశాలలు పునః ప్రారంభం
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 2 బుధవారం నుండి అక్టోబర్ 13వ తేదీ ఆదివారం వరకు విజయదశమి సెలవులను ప్రకటించడమైనదని మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.

Was this helpful?
Thanks for your feedback!