
పురాతన శివాలయానికి మరమ్మత్తులు
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల రాతన గ్రామంలో గల పురాతన శివాలయానికి భక్తుడు మరమ్మత్తులు చేయిస్తున్నాడు. పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో గుడికు రంద్రాలు పడడంతో వర్షపు నీరు గుడిలోకి చేరుతుంది.ఇది గమనించిన ఒక శివుని భక్తుడు ఆ గుడికి సిమెంట్ తో మరమ్మత్తు పనులను శుక్రవారం రోజున చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నీలకంఠ మాట్లాడుతూ పురాతన శివాలయం పూర్తిగా దెబ్బతిన్నని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి శివాలయానికి మారమ్మత్తులు చేపట్టాలని ఆయన తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!