
భువనగిరి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు
భువనగిరి : ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన ఇంటర్ డిగ్రీ విద్యార్థులు సిగ్గు లేని ప్రభుత్వం అంటూ విద్యార్థులు నినాదాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి డిమాండ్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ ముందు బైటయించిన విద్యార్థులు.. ఎమ్మెల్యే వస్తారా స్కాలర్షిప్ ఇస్తారా.. అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు.


Was this helpful?
Thanks for your feedback!