పోలవరంపై అధికారులతో సమీక్షించిన మంత్రి

పోలవరంపై అధికారులతో సమీక్షించిన మంత్రి

న్యూస్ వెలుగు అమరావతి :

అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు  పోలవరం ప్రాజెక్ట్, వెలిగొండ, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు . ఈ సమీక్షలో ఈఎన్సి ఎం. వెంకటేశ్వరరావు ,  ఆయా ప్రాజెక్ట్ ల సి ఈ లు, ఎస్ ఈ లు, ఈ ఈ లు, ఏజెన్సీ ల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS