పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టిన పోలీసులు

పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టిన పోలీసులు

నల్గొండ : రూరల్ ఎస్సై సైదా బాబుని సస్పెండ్ చేయాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసన శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసన బాట పట్టారు. తక్షణమే సైదా బాబుని సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అక్టోబర్ 21న  12 బెటాలియన్ ముందు ధర్నాకు దిగిన పోలీసుల కుటుంబసభ్యులు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమిళనాడు, కర్ణాటక తరహాలో ఏక్ పోలీసు వ్యవస్థని ఏర్పాటు చేయాలని, రహదారిపై 12 బెటాలియన్ ముందు ధర్నాకు దిగిన పోలీసుల కుటుంబసభ్యులను ఎస్సై నోటికి వచ్చినట్లు అసబ్యంగా తిట్టారని నిరసనకారులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS