
ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న డిజిటల్ అసిస్టెంట్ ఘాన్సీ
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూల్ మండలం పి. రుద్రవరం గ్రామ సచివాలయం సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని గ్రామ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలతో సచివాలయా నికి వచ్చిన వారికి సానుకూలంగా స్పందించి ఓపికతో వారికి వివరణ ఇచ్చి వాటిని పరిష్కరిస్తున్న సచివాలయం సిబ్బంది. ఈ సేవలో ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్ ఝాన్సీ గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు మైరుగైన సేవలందిస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

