
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన నేత ఆయన :సీఎం
న్యూస్ వెలుగు :తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢసంకల్పానికి నిదర్శనం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ..ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం.
Was this helpful?
Thanks for your feedback!