
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
న్యూస్ వెలుగు కర్నూలు : ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసినందుకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు…పార్లమెంటులోని పీ.ఎం కార్యాలయం లో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు సహచర టిడిపి ఎంపీలతో ప్రధాన మంత్రిని కలిసిన ఎంపీ నాగరాజు ఆయనకి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన పలు విషయాల పై ప్రధాని మోదీ తో చర్చించారు.
Was this helpful?
Thanks for your feedback!