ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష 

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష 

ఏపీ సచివాలయం( న్యూస్ వెలుగు): ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్షించారు. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్ధిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS