
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి శ్రీధర్ బాబు
న్యూస్ వెలుగు తెలంగాణ : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తాం.. మంత్రి శ్రీధర్ బాబుఅన్నారు . ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలకు తీసుకువెళ్తామని మంత్రి పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!