
బిఆర్ ఎస్ పార్టీ నేతలకు చురకలంటించిన బట్టి
తెలంగాణ న్యూస్ వెలుగు : రుణమాఫీ పై ఆరోపణలు సరికాదని, జిల్లా వారీగా రుణమాఫీ వివరాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తంతుగా కాంగ్రెస్ పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎక్కడ తగ్గలేదని అనవసర ఆరోపాను చేయడం మాని మంచి పనులకు సహకరించాలని వారిని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!